Feed on
Posts
Comments

Category Archive for 'తెలంగాణ పట్నాలు'

- Md.Raheem
Here is an enchanting piece of tale which reveals the quaint history behind the street names of our ancient city. This meticulously researched article exposes the extraordinary as well as anecdotal legends behind these names which we so dearly associate with…

Read Full Post »

- లోచన్‌
ఎంతైనా నువ్వు గ్రేట్‌
నీ విజన్‌ గ్రేట్‌
హైద్రాబాద్‌ చుట్టూ అల్లుకున్న నీ అభిమానం గ్రేట్‌

Read Full Post »

- మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌

హైదరాబాద్‌ నగరానికి ఎన్నో ద్వారాలు వున్నాయి. నగరంలో ఎవరైనా అడుగు పెట్టాలంటే, ఆ ద్వారాలగుండానే లోపలికి అడుగుపెట్టాలి. చంపాద్వారం నుంచి యాకుబ్‌పురా ద్వారం దాటి ధర్మంవంత్‌ హైస్కూలు దాకా నేను రోజూ నడుచుకుంటూ వెళ్ళే వాణ్ణి. ఆరోజుల్లో రిక్షాలుగానీ, సైకిళ్ళు గానీ, బస్సులు గానీ చాలా తక్కువగా కనిపిస్తూవుండేవి. రోడ్ల మీద ఏనుగులూ, ఒంటెలూ, ఎద్దుల రథాలు వుండేవి. షకరాలూ, జట్కాలూ టాంగాలూ, గుర్రపుబగ్గీలూ దర్శనమిస్తూ వుండేవి. ఆ రోజుల్లో వీధి వీధినా వ్యాయామశాలలూ, […]

Read Full Post »

- ఎం.డి.మునీర్‌

తెలంగాణ ప్రజల బతుకులలో అంతర్భాగం సింగరేణి. 1920 డిసెంబర్‌ 23వ తేదిన అప్పటి నిజాం ప్రభుత్వ హైదరాబాద్‌ కంపెనీ యాక్టు క్రింద 1920 డిసెంబర్‌ 23న సింగరేణి కంపెనీ మొట్ట మొదటి సారిగా నమోదయింది. నిజానికి హైదరాబాద్‌ దక్కన్‌ కంపెనీ పేరుమీద ఉన్న బొగ్గు సంస్థనే సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌గా మార్చటం జరిగింది. ఇలా ఏర్పడిన సింగరేణి కాలరీస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి సంస్థ ఏటా ఒక్కో ప్రదేశంలో పెద్ద […]

Read Full Post »

చారిత్రక ఆనవాళ్లివిగో…

ఈ పుస్తకాన్ని తిరగేసిన తరువాత ‘మనకు తెలియని భాగ్యనగరం ఇంకా ఇంతుందా?’ అని ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకోవలసి వస్తుంది. చారిత్రక, కళాత్మక, వారసత్వపు కట్టడాలపై సమగ్రమైన సమాచారాన్ని అందించారు. హైదరాబాద్‌ చరిత్రపై రీసర్చ్‌ చేయాలనుకునే వారికి ఇదొక గైడ్‌లా పనిచేస్తుంది. చక్కటి ఛాయాచిత్రాలు, వాటి చారిత్రక నేప«థ్యాలు ఉన్నాయి. హైదరాబాద్‌ అనగానే ఒక చార్మినార్‌, ఒక గోల్కొండే కాదు … అలాంటి అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయని చెబుతూ వాటి ఆనవాళ్లను పట్టిచ్చే అపురూప […]

Read Full Post »

- ఎం. వేదకుమార్‌
సరిగ్గా వందేళ్ళ క్రితం… 1908 సెప్టెంబర్‌ 28

హైదరాబాద్‌ నగరాన్ని మూసీ వరదలు ముంచెత్తాయి. ఆ వరద బీభత్సాన్ని తట్టుకునే శక్తి ఆ మహానగరానికి లేకపోయింది. ఫలితంగా కేవలం 48 గంటల్లో 15 వేల మంది మృతి చెందారు. 80 వేల ఇళ్లు కూలిపోయాయి. ఒకే ఒక్క రోజులో 17 అంగుళాల వర్షపాతం నమోదైంది. అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో 11 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించింది. నగరంలో మూడోవంతు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఉత్పాతాలను తట్టుకునే, నివారించే ఆధునిక […]

Read Full Post »

- రాంకీ

మట్టి లేదు
మట్టి మనుషులకు చోటు లేదు
గచ్చుల తారు రోడ్ల
ఉచ్చులో ఊపిరాడదు
చెట్టు లేదు
చెమటకూ కన్నీళ్లకూ విలువ లేదు

Read Full Post »

Kankata Rajaram
Warangal: For women in the Telangana region, the nine days preceding Dasara is a time of joyous celebration when they observe the colourful Bathukamma festival. The unique festival of flowers is celebrated as a form of devotion to goddess Gauri, the consort of Lord Shiva. For the women of the region, Bathukamma is as […]

Read Full Post »

- సంగిశెట్టి శ్రీనివాస్‌
శుక్రవారం,హైదరాబాద్‌ మక్కామసీదు, జులై17, 1857
మసీదులోపలా, బయటా కిక్కిరిసిన జనం.
పర్వదినాల్లో తప్ప మామూలు ప్రార్థన సమయంలో అన్ని వేల మంది ముస్లిములు అక్కడికి రారు. కలవరం, ఆవేశం, ఆగ్రహం వారిని నిలవనీయడంలేదు. ఒకపక్క పెద్ద పెద్దగా నినాదాలు వినిపిస్తున్నాయి. మరొకపక్క తీవ్రంగా తర్జనభర్జన పడుతూ చేస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ రోజేదో జరగబోతోంది!

Read Full Post »

Here is an enchanting piece of tale which reveals the quaint history behind the street names of our ancient city. This meticulously researched article exposes the extraordinary as well as anecdotal legends behind these names which we so dearly associate with.
The street names of Hyderabad. In other words names of the legends behind these place […]

Read Full Post »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com