Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, English on డిసంబర్ 4th, 2009
అమరుడు కాసోజు శ్రీకాంత్ అమర్ హై !
YouTube link of martyr Kasoju Srikanths Funeral at Gunpark, Hyderabad
Picasa Photos link of martyr Kasoju Srikanths Funeral
శ్రీకాంత్ అమర్ హై !
Read Full Post »
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు on డిసంబర్ 4th, 2009
తెలంగాణా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద మూడో రోజు వికలాంగుల హక్కుల వేదిక వారి నిరాహార దీక్ష
గన్ పార్క్ వద్ద మంత్రి శ్రీధర్ బాబు శవయాత్ర చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎబివీపి కార్యకర్తలు
కాసోజు శ్రీకాంత్ భౌతిక కాయం పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు
Read Full Post »
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, పాటలు on డిసంబర్ 4th, 2009
-ముస్కు రాము
జోహార్ శ్రీకాంతన్నా !!
తెలంగాణ నేల పై జన్మించిన ఓ పులిబిడ్డ
ఆఖరి జంగ్ లో అమ్మ కోసం బలి దానం చేసి
నింగి కెగసి ప్రకాశించే తారావయ్యావా !
|| జోహార్ శ్రీకాంతన్నా…||
Read Full Post »
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు on డిసంబర్ 3rd, 2009
జాతీయ రహదారి పై విద్యార్ధుల రాస్తారోకో వరంగల్ జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
వరంగల్ లో వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల ధర్నా
వరంగల్ జిల్లా ములుగు సెంటర్లో కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ
వరంగల్ లో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ
Read Full Post »
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, పాటలు on డిసంబర్ 2nd, 2009
- సిద్ధార్థ పాములపర్తి
ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం మల్లి చూడు
విప్లవ చిరు జల్లుల్లు వీధి వీధిలల్ల జూడు
||ఉవ్వెత్తున||
రాజ్యాంగపు హక్కులుతో రాచరికం తిక్క కుదిరే
ప్రజాస్వామ్య గర్జనకు భూస్వాముల గుండెలదిరే
Read Full Post »
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, కవితలు on డిసంబర్ 1st, 2009
- సిద్ధార్థ పాములపర్తి
క్రూర శక్తుల కృత్రిమ హింసకు బలి కావొద్దు
అరవై తొమ్మిది ఆవేదనలు మల్లి రావొద్దు
రక్తపుబొట్లను నరముల లోనే ఉడకనియ్యి
విద్యాలయములో వీధిలో వాడలో కారనియ్యకు!
Read Full Post »