Comments for Let's...'Discover Telangana' !

Comment on నాగేటి సాల్లల్ల నా తెలంగాణా by SATISH
ఓ,

చక్కని ఐక్య వాది ,తెలంగాణ వచ్చిన తెలుగునాడు ముక్కలు అవుతుందంటావు

బ్రక్కచిక్కిన  మా కాపుల తిప్పల గురించి తెలియదంటావు

త్రుప్పు పట్టిన మా మర యంత్రాల ఇరుసుల గురించి తెలియదంటావు

జబ్బు చేయించే మీ రసాయనవ్యర్ద మలినాల గురించి తెలియదంటావు

మణులు పంచే మా గనులల్ల నలిగే జనుల గురించి తెలియదంటావు

నీరు లేక ఏరులయి పారే కన్నీటి చారల గురించి తెలియదంటావు

భూమిని ధ్రోచిన క్రిమి నేతలు చేశే భూటకాల గురించి తెలియదంటావు

తెప్ప దాటించిన ప్రక్క వాడి కంచానికి వేసే కంచె గురించి తెలియదంటావు

ఎంత త్రిప్పినా పెరగని మా చేనేత మగ్గాల వడిని గురించి తెలియదంటావు

ఏమి చెప్పినా తరగని మా ఎడారి రోదనల తడిని గురించి తెలియదంటావు.

Comment on మరో బ్రౌను by Bharat
అంతరీంచి పొయె బాష గురించి పాటూ పదుతున్న ఈ మహనీయుడికి వందనములు. జూహార్లు. బాష, సంస్కుతి గురించి ఆలొచించె ప్రతి ఒక్కరికి పెన్ని క్రుషి ఒక ఆదర్సము, ఆనందదాయకము.

Comment on జోహార్ శ్రీకాంతన్నా !! by pindiga srinivas
వీరుల    అమరత్వం సాక్షిగా

సాదిస్తాం   తెలంగాణ

జై  తెలంగాణ…జై జై తెలంగాణ

Comment on జయ జయహే తెలంగాణ by SATISH
యాసకు పర యాస వెక్కిరింపు అయితే

భాషకు పర భాష ధిక్కరింపు అగును.

Comment on జయ జయహే తెలంగాణ by SATISH
తెలుగు పుట్టిన నేల నా తెలంగాణ

వెలుగు పంచిన నేల నా తెలంగాణ

Comment on Folklore in Modern Art - Kapu Rajaiah by Ravi Surekha
Telangana Muddu Bidda…..Niradambara kala mootrhi… Rajaiah gari ke maa paadabhi vandanlu…..

Comment on నేడు తెలంగాణ విమోచన దినం : నిజాం మెడలు వంచిన తెలంగాణ by mahender
నా తెలణనా కొటి రథనల వీన

తెలంగన పొరు లొ ప్రనలు విదిచిన అమరులకు న జొహరులు

నెను సైతమ్ తెలంగనకు అంకిథమ్ అవుథను

Comment on జయ జయహే తెలంగాణ by Narasimha naidu
జాతీయ గీతం “జయ జయ హే తెలంగాణ”

పాట చలబాగుంది

Comment on సలాం హైద్రాబాద్ : పద్దెనిమిదో భాగం by రహంతుల్లా
హిందువు అన్నపదం వేదాలలో ఉందో లేదో నాకు తెలియదు.భారతీయులంతా హిందువులే అని భాగవత్ గారుఅన్నారు కాబట్టి  ముస్లిములు కూడా హిందువులేనా అనే కన్ ఫ్యూజన్ వస్తోంది.ప్రస్తుతం మన అందరినీ సోదరుల్లా కలిపి ఉంచే శక్తి హిందూ అనే పేరు కంటే భారతీయత అనే పేరుకే ఎక్కువ  ఉన్నట్లుంది.కానీ భాగవత్ గారు హిందువులు కానివారు భారతీయులే కాదు అంటున్నమాటను ఎలా అర్ధం చేసుకోవాలి?

Comment on సలాం హైద్రాబాద్ : పద్దెనిమిదో భాగం by రహంతుల్లా
“భారతీయులంతా హిందువులే. హిందువులు కానివారు భారతీయులే కాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు, అది జీవన విధానం.చాణక్యుడు చెప్పిన విషయాలు ఆ కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి గానీ ఆధునిక భారతానికి కాదు.–ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (సాక్షి 1.3.2010)

ఈ విస్తృత నిర్వచనం ప్రకారం మన భారతదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే కదా?భారతీయ ముస్లిములు,క్రైస్తవులు- హిందువులు కాకుండా ఎలా ఉంటారు?

Comment on నాగేటి సాల్లల్ల నా తెలంగాణా by Laxman.Alle
జై తెలంగాణా!  జై జై తెలంగాణా!! తెలంగాణా ప్రజల హ్రుదయంలొ చెలరెగుతున్న మంటలకు,అభద్రతా భావానికి,తెలంగాణా విధ్యార్థుల ఆత్మహత్యలకు..కాదు హత్యలకు కారణము ఎవరు? తెలంగాణ రజకీయ ద్రొహులు కాదా?  ఒకరు సామజిక తెలంగాణా అని..ఇన్కొకరు మేము తెలంగాణా కు వ్యతిరెకము కాదు అని…మరొకరు ఇన్కొరకముగా….         ఇక గత 40 ఏల్లుగా తెలంగాణ ప్రజల ఆశఃలను,నమ్మకలను కుదువబెట్టుకొని పదవులను, రాజబొగాలను అనుబవిస్తు…తెలంగాణా ప్రజలు మనొ వేదనకు గురై వుద్యమిస్తుంటె అందులొ కపటముతొ,కుబుద్దితొ చేరి…తెలంగాణా తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అను కుటిల నినాదంతొ తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవాన్ని అతి కిరాతకంగ మానబంగము చేస్తున్న నాయకులు.ఇక్కడ మనము  ఇలాంటి నాయకులను తెలిసి కుడా ఆదరిస్తున్నమన్న విషయాన్ని గుర్తుంచుకుని తీరాలి.ఇలాంటి రాజకీయ దుష్యాశఃనులు వున్నంతకాలం తెలంగాణా మాన,ప్రాణాలు దొపిడీకి..వివక్ష కు గురౌతూనే వుంటుంది…ప్రపంచ ప్రసిద్దికెక్కిన తెలంగాణా సాయుద రైతాంగ పొరాటాల గడ్డ పై ఇప్పుడు ఇలాంటి కుటిల నాయకుల రాజరికం చూసి…కాదు  చూడకేక తెలంగాణా తల్లి కళ్ళనుండీ నెత్తుటి కన్నీరు కారుస్తుంది…అవమానంతొ తలవంచుకుంటుంది….దాదాపు 200 ల యేళ్ళు అంగ్లేయుల దాష్య ష్యున్కలాలనుండి భరత మాతకు విముక్తి కలిగిన రీతిగ తెలంగాణా తల్లి కూడా గర్వంగా తలెత్తుకునే రోజు వస్తుంది.

Comment on నాగేటి సాల్లల్ల నా తెలంగాణా by KAMAL
జై తెలంగాణ! జై తెలంగాణ్

బతికిసెడ్డాబిడ్డ నా తెలంగాణా, నా తెలంగాణా

తల్లడిల్లే తల్లి నా తెలంగాణా , నా తెలంగాణా

జై తెలంగాణ! జై తెలంగాణ్

Comment on Donate by Saritha Chilla
జై తెలంగాన జై జై తెలంగాన.

పాణమున్నంత వరకు తెలంగాన కోసం పోరాడుదాం కాని పనికి రాని ఈ గొవెర్నమెంట్ కోసం మన విలువైన ప్రాణాలను తీసుకోవద్దు. చనిపోయి సాధించేది ఏమి లేదు బతికి మనము కళలు కన్న పచ్చటి  తెలంగానను కళ్ళార చూసుకుందము.

హెచ్చరిక:

తెలంగాన కోసం మా ప్రాణాలను  త్యాగం చేస్తె  అంతకు  రెండింతల జనం తెలంగాన కోసం పుడుతూనె వుంటారు. ఖబడ్దార్

జై తెలంగాన జై జై తెలంగాన

సరిత చిల్ల

Comment on Wallpapers by kumar
ur blog is excellent keka

good collections

thank u for providing more information to telangana friends

Comment on భిన్న సంస్కృతుల కేంద్రం హైదరాబాద్ సంస్థానం by bhaskar
dear srikrishna sir pls give commitee report in favour of Telangana state

Comment on భిన్న సంస్కృతుల కేంద్రం హైదరాబాద్ సంస్థానం by bhaskar
జై తెలంగనా జై తెలంగనా ఎవరు ఆపలెరు తెలంగనను ఎంథమంది చంద్రబబులు ఎంథనమంది లగదపతిలు ఎంథమంది చిరఅంజివులు ఆపలెరు కాబాద్ద్ర్ర్ర్ర్

Comment on సలాం హైద్రాబాద్ : పదహారో భాగం by chitra
వహ్వా,  యెంత అద్భుతముగ్    రాస్తున్నారు.

Comment on భిన్న సంస్కృతుల కేంద్రం హైదరాబాద్ సంస్థానం by mahender mudiraj
నా  గానా నీ గానా ఒక్కతె సాధిఇన్న్ చాలి తెలంగానా

Comment on Telangana Websites by babumudiraj
Hi

Babumudiraj

Thanks for pointing out we will add.

We already have it listed in “అనుబంధ సైట్లు” on the top rightside of the menu bar.

Comment on Telangana Websites by Prabhakar Mandaara
తెలంగాణా వెబ్ సైట్ల, బ్లాగుల వివరాలన్నీ  ఒకచోట పొందు పరిచే ప్రయత్నం చేసినందుకు అభినందనలు.

ఈ సమాచారం  చాలా మందికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

తెలుగు వెబ్ సైట్లను ఇంగ్లీషు వెబ్ సైట్లను వేరు చేసి , అట్లాగే నిర్మాణం లో వున్న వాటి వివరాలు విడిగా  చూపిస్తే మరింత బాగుండేది.

కొన్ని సైట్లు,  బ్లాగులు మిస్ అయ్యాయి. వాటిని కూడా చేర్చి జాబితాను సవరిమ్చ గలరు.

చాలా సైట్ల లింకులు పనిచేయడం లేదు. స్పెల్లింగ్ లో ఎక్కడో పొరపాటు జరిగి వుంటుంది. వాటిని కూడా సరిచేయగోర్తాను.

Jai Telangana