Live TV
మే 16th, 2009 by డిస్కవర్ తెలంగాణ
Telugu Live TV Channels
- HM-TV Telugu Live TV
- Saakshi HD TV
- TV1 Telugu live TV
- I-News Telugu live TV
- TV5 - 24/7 Live Telugu News
- Sneha TV
* The above listed Telugu channels are curently offering free Live-TV & are subject to change based on the TV Channels policies.




మాది ,
జగడం కాదిది లగడం,
ఇది పంతం కానే కాదు,
ఇది గోవేర్నమెంటు పనితనం,
అందుకే ఈ ప్రతిఫలం ,
ఓ లగడం,
పోటీ నిరాహార దీక్షలా ?
కనీ విని ఎరుగని అడ్డమైన దీక్షలా ?
ఓ లగడం,
ఏమిటి ! ఏమిటి ! ఏ గమ్యం లేని ఆవేశం ?
ఎందుకు ! ఎందుకు ! ఆ అదవీ వ్యామోహం ?
నీ , ఈ అచట్లు ముచట్లు కయ్యనికే గాని వియ్యానికి కాదేమో ?